Posts

మౌనం గానే ఎదగమని మొక్క నీకు చెపుతుంది.........

  మౌనం గానే ఎదగమని మొక్క నీకు చెపుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది The plant tells you to grow in silence It's in the middle of nowhere Where there are failures the call for victory is heard A new shoot appears where the leaves have fallen చరణం 1 దూరమెంతో ఉందని దిగులు పడకు నేస్తమా దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయిగా భారమెంతో ఉందని బాధపడకు నేస్తమా బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా సాగర మధనం మొదలవగనే విషమే వచ్చింది విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది అవరోధాల దీవుల్లొ ఆనంద నిధి ఉన్నది కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది తెలుసుకుంటె సత్యమిది తలచుకొంటె సాధ్యమిది Step 1 Do not worry that it is far away There are also access roads Nestma not to worry about being overweight As if there would be a harvest of laughter along with the suffering The poison came as soon as the ocean brewing began Amritamichindi if you work hard not to get bored There is a treasure of happiness in the island...
Recent posts